Breaking News

హీరోయిన్‌ 'రుక్మిణీ వసంత్‌' ఇంట్లో విషాదం

Published on Sat, 08/24/2024 - 18:32

‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన కన్నడ కస్తూరి రుక్మిణీ వసంత్‌.. ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ఒక సుదీర్ఘమైన లేఖతో ఆమె  ఉద్వేగానికి గురైంది. తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ చనిపోయినట్లు ఆమె తెలిపారు.

ఆగష్టు 23 తెలవారుజామున తన అమ్మమ్మ చనిపోయినట్లు హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌  తెలిపారు. వయసు రిత్యా పలు అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. అయితే, తన అమ్మమ్మతో చాలా అనుబంధం ఉన్నట్లు చెప్పిన రుక్మిణీ చాలా ఎమోషనల్‌ అయింది. తన అమ్మమ్మతో ఉన్న పలు పాత జ్ఞాపకాలను ఆమె పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కన్నడ సినిమాలతో పాపులర్‌ అయిన రుక్మిణీ వసంత్‌ తెలుగులో కూడా పలు సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంది. విజయ్‌ దేవరకొండ- రవికిరణ్‌ కాంబినేషన్‌లో వుస్తున్న ఒక ప్రాజెక్ట్‌లో ఆమెకు ఛాన్స్‌ వచ్చింది.  ‘కాంతార: చాప్టర్‌ 1’ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్‌ దక్కినట్లు ప్రచారం జరుగుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)