YSRCPలోకి భారీగా చేరికలు..
Breaking News
మిస్సిస్సిప్పి నదిలో భయానకం.. క్రూయిజ్ నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్
చెప్పుతో కొట్టుకోవాల్సిందే!
పాదరసంలా పడిపోయిన పసిడి, వెండి ధరలు
విజయ్ ప్రభుత్వ తీరుపై అన్నామలై ఆగ్రహం
ప్రాణాల కోసం వేలాది మంది చిన్నారుల పోరాటం..!!
ఏకంగా ఒక కోటను సొంతం చేసుకున్న జుకర్‌బర్గ్ దంపతులు
బీజేపీ వైఖరి నియంతల వైఖరిలా ఉంది: సీఎం రేవంత్
రైల్వే టికెట్ రిజర్వేషన్లో కీలక మార్పులు రాబోతున్నాయా?
ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది విద్యార్థుల మృతి
ఏపీలో ప్రజాస్వామ్యమే అంతమైపోయిందా?
చంద్రబాబు సొంత జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు: కల్పలతారెడ్డి
హువాంగ్ రాజీనామా : అనూహ్య పరిణామం, బోర్డు అంగీకరిస్తుందా?
కివీస్‌తో నాలుగో వన్డే.. టీమిండియా అతి భారీ ఓటమి
‘మెట్రో పింక్ లైన్’ను ప్రారంభించిన ప్రధాని, కర్ణాటక సీఎంతో మెట్రో రైడ్
ఎన్విడియా కొత్త సీఈఓ ఎవరు? రేసులో భారత సంతతి దిగ్గజాలు
తమిళనాడు వీరమణి కేసులో ట్విస్ట్.. పోలీసులకే షాకిచ్చిన సిట్
నా ఫోన్‌ను మోదీ ట్యాప్ చేస్తున్నారు..
AP: తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
భూములు అమ్మడమే ప్రభుత్వ పనా?: హరీష్‌రావు
కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సన్నాహాలు?
నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’.. ‘పిచ్చి ప్రేమలో’ సాంగ్ రిలీజ్
Published on Fri, 11/13/2026 - 19:30
నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 04న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ఆఫియా సయీద్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి 'రుకు రుకు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. అయితే తాజగా ‘పిచ్చి ప్రేమలో’ అనే మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం.
ఇదీ చదవండి: బరువు తగ్గిన కీరవాణి.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్..
#
Tags : 1