Breaking News

'ఆడిషన్స్‌కు వెళ్తే పాతిక లక్షలడిగారు, బిగ్‌బాస్‌ 7లో వాళ్లే టాప్‌ 5'

Published on Wed, 11/22/2023 - 13:37

బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సౌండ్‌ పార్టీ. హృతిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటించింది. సంజ‌య్ శేరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూన్ మీడియా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్య​క్రమంలో వీజే సన్నీ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్‌ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు సినిమాల కోసం కష్టపడుతూనే ఉన్నానని పేర్కొన్నాడు. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌గా విజయం సాధించిన సన్నీ ఈ సీజన్‌లో ప్రశాంత్‌, అమర్‌దీప్‌, ప్రిన్స్‌ యావర్‌, శోభా శెట్టి, శివాజీ టాప్‌ 5లో ఉంటారని అంచనా వేశాడు. కాగా యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించిన సన్నీ తర్వాత నటుడిగా మారాడు. మొదట్లో సీరియల్స్‌లో నటించిన ఇతడు తర్వాత వెండితెరపై మెరిశాడు. అన్‌స్టాపబుల్‌, సకలగుణాభిరామ సినిమాలు చేశాడు.

చదవండి: ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మకు కూడా చెప్పా.. మనసులో మాట బయటపెట్టిన హీరో

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)