Breaking News

Jr NTR: ఆస్కార్‌ బరిలో ఎన్టీఆర్‌.. లిస్ట్‌ బయటికొచ్చేసింది!

Published on Sun, 08/14/2022 - 11:06

Jr Ntr In Oscar Nominations: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు.

కొమురం భీమ్‌ పాత్రలో ఆయన నటనకు పాన్‌ ఇండియా స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తారక్‌ పేరు ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ హాలీవుడ్‌ పబ్లికేషన్‌ 'వెరైటీ' ఈ మేరకు ప్రిడిక్షన్‌ లిస్ట్‌ను వెల్లడించింది. 

ఉత్తమ నటుడి క్యాటగిరిలో తారక్‌ ఎన్టీఆర్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది.

Videos

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)