Breaking News

డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్

Published on Sat, 07/06/2024 - 10:18

రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ఓ సెన్సేషన్. తెలుగులో సాధారణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి.. 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ సాధించే రేంజ్ వరకు ఎదిగిపోయాడు. 'బాహుబలి'తో వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించిన ఈ  దర్శకుడు.. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. కాబట్టి రావడానికి ఎంత లేదన్న మరో 3-4 ఏళ్లయినా పడుతుంది. మరోవైపు రాజమౌళి బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలోకి వచ్చేయబోతుంది.

(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!)

తెలుగు దర్శకుల్లో రాజమౌళి రూటు సెపరేటు. చేసిన ప్రతి సినిమాతో తన రేంజ్ పెంచుకోవడమే కాకుండా హిట్స్, బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. 'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ షేక్ చేసిన ఇతడు.. వేల కోట్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇతడి జీవితంలో కొన్ని విషయాలతో 'మోడ్రన్ మాస్టర్స్' అనే డాక్యుమెంటరీ తీశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా భారతీయ, అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నాడు. అలానే జక్కన్న గురించి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్, జో రూసో, ప్రభాస్, రానా, జూ.ఎన్టీఆర్ తమ పాయింట్ ఆఫ్ వ్యూని చెబుతారు. అయితే ఇది బయోపిక్‌లా ఉంటుందా? కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్ ఉంటాయా? అనేది చూడాలి.

(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)

May be a graphic of 1 person and text

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)