బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం..
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో కీలక పరిణామం
అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్య
‘బాబుకు రైతులంటే చిన్నచూపు.. మరోసారి తేలిపోయింది’
‘Need Ten Minutes’ : సుప్రీంకోర్టులో స్వయంగా వాదించి గెలిచిన 19 ఏళ్ల అథర్వ్
డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం
బెంగళూరులో తొలి స్టోర్ : ఆటోలో స్టైలిష్‌గా ‘నథింగ్’ సీఈవో
ఎప్స్టీన్ను చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు
AP Budget 2026-27: ప్రజలను నయవంచన చేసిన చంద్రబాబు ప్రభుత్వం
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్‌కు బంగ్లా టెన్షన్!
బంగారం కొనబోతే షాక్! ధరలు ఎలా ఉన్నాయంటే..
హంగ్ ఎఫెక్ట్.. ఎక్స్ అఫీషియో అర్హతపై ఈసీ కీలక ఉత్తర్వులు
శ్రీశైలం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
స్పందించిన పాక్.. ఇమ్రాన్ ఖాన్ తరలింపు?
ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
అమెరికా వ్యూహం.. ఇరాన్‌పై ఏ క్షణమైనా దాడి?
మండలిలో 'ఫీజు' మంటలు!
చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నారా!
Published on Sat, 02/14/2026 - 14:25
'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.
'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్‌లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్‌కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది.
#
Tags : 1