బంగారం కోసం డైమాండ్‌ని మిస్‌​ అవుతున్నారు: చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రోహన్‌

Published on Sat, 11/07/2026 - 19:49

మంచి సినిమాల కోసం పక్క భాషల వైపు చూసే తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సమ్మర్ హాలిడేస్’ సక్సెస్ మీట్ వేదికగా మాట్లాడాడు. మన దగ్గరే అద్భుతమైన కథలు ఉన్నప్పుడు వాటిని థియేటర్లలో చూడకుండా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

బంగారం కోసం వెతుకుతూ..
‘సోషల్ మీడియాలో ఒక కొటేషన్ తరచూ చూస్తుంటాం.. బంగారం కోసం వెతుకుతూ చేతిలో ఉన్న డైమండ్‌ను పోగొట్టుకున్నామని! మన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. మంచి కంటెంట్ కోసం ఎక్కడెక్కడో చూస్తూ.. మన దగ్గరే ఉన్న ‘సమ్మర్ హాలిడేస్’ లాంటి ఒక డైమండ్ సినిమాను థియేటర్లలో చూడకుండా వదిలేస్తున్నారు’ అని అన్నాడు.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారని కానీ మూవీ చూసేందుకు చాలా తక్కువ మంది థియేటర్లకు వెళ్తున్నారని తెలిపాడు. కనీసం మౌత్‌ పబ్లిసిటీ కోసమైనా థియేటర్లకు వెళ్లాలని పిలుపునిచ్చాడు. 
(ఇదీ చదవండి: నాగచైతన్య ‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది)

 

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)