బేబీ బంప్‌ ఫోటోలు షేర్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ

Published on Wed, 07/17/2024 - 12:13

బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా మాతృత్వపు మధురిమల కోసం ఎదురుచూస్తోంది. తాను గర్భం దాల్చిన విషయాన్ని ఫిబ్రవరిలో వెల్లడించిన ఈమె తాజాగా మెటర్నటీ షూట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో రిచా, ఆమె భర్త బేబీ బంప్‌ వైపు ఆత్మీయంగా చూస్తున్నారు.

'మా స్వచ్ఛమైన ‍ప్రేమకు ప్రతీకగా ఓ వెలుగు మా జీవితంలోకి రాబోతోంది. నాకు తోడుగా నిలబడి నా జీవితాన్ని కాంతిమయం చేసిన భాగస్వామి అలీ ఫజల్‌కు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. 'ఈ సారి కామెంట్‌ సెక్షన్‌ ఆఫ్‌ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది' అని పేర్కొంది.

కాగా రిచా చద్దా, అలీ ఫజల్‌.. ఫర్కీ సినిమా సెట్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. కొంతకాలానికే మంచి స్నేహితులుగా తర్వాత ప్రేమికులుగా మారారు. 2022 అక్టోబర్‌లో ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1+1=3 అంటూ తమ కుటుంబంలోకి ఓ బుజ్జి పాపాయి రానుందని ప్రకటించారు. ఇటీవలే హీరామండి వెబ్‌ సిరీస్‌లో మెప్పించిన రిచా చద్దా.. 'అభి తో పార్టీ షురూ హు హై' సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

చదవండి: సైమా అవార్డ్స్‌ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్‌ ఇదే

Videos

అరె సుధీర్.. ఈ 2 సంవత్సరాలే... నేను గెలిచాక నీ అంతు చూశాకే ప్రమాణ స్వీకారం చేస్తా...

ఆ రోజు జగన్ సై అనుంటే...! ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి అనేవాడు.. పెద్దారెడ్డి సంచలన కామెంట్స్

ఆడంగి వెధవలు.. కర్రలు, రాళ్లు, బ్లేడ్లతో... సతీష్ రెడ్డి మాస్ వార్నింగ్

MP అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్! ఇంటి చుట్టూ ముళ్ల కంచె

ఓటమి పక్కా.. సుప్రీం కోర్టు చెంపదెబ్బలు.. అయినా ఆగని నారా గొడ్డలి అరాచకాలు

బాబుకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్

ఏపీలో మళ్లీ నామినేషన్లు.! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రజనీ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు

మా ఆడబిడ్డల మీద చెయ్యి వేస్తారా? మొగాళ్లయితే డైరెక్ట్గా రండిరా..!!

Viral: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈడ్చుకెళ్లిన పోలీసులు

Photos

+5

జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్‌’ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా మైసూరు దసరా వేడుకలు...జనసంద్రమైన ప్యాలెస్‌ సిటీ (ఫొటోలు)

+5

దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం (ఫొటోలు)

+5

చూపు తిప్పుకోనివ్వని భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

పండగ వేళ.. చీరకట్టుతో రుక్మిణి భళా (ఫొటోలు)

+5

'దొంగ నా కొడుకు' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రేపే కివీస్‌తో తొలి టీ20.. నెట్స్‌లో టీమిండియా క‌ఠోర‌ సాధన (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 18 -అక్టోబర్ 24)

+5

బొమ్మలా అందంగా అదరగొట్టేస్తున్న గాయత్రి భరద్వాజ్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'జైలర్ 2' కాంత.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)