Breaking News

సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్‌కు కారణం ఇదేనా?

Published on Sat, 08/27/2022 - 18:38

గత కొంత కాలంగా నెట్టింట సమంత పేరు వినిపించని రోజంటూ లేదు.ఆమె నటించిన సాంగ్స్,  కనిపించే యాడ్స్ లేదా తన పర్సనల్‌ లైఫ్‌పై.. ఇలా ఏదో ఒక రకంగా సమంత పేరు ట్రెండింగ్‌లో కనిపిస్తూ ఉండేది. అలాంటి సమంత ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివిటీ లేదు. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. సినిమా అప్ డేట్ కూడా లేదు. ఇంతకీ సమంత ఏం చేస్తున్నట్లు.. సామ్ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి? ఇప్పుడు టీటౌన్‌లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

(చదవండి: ఆంటీ లొల్లి.. అనసూయకు సపోర్ట్‌ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌)

లాల్‌సింగ్‌ చడ్డా ప్రమోషన్స్‌ సమయంలో నాగచైతన్య బాలీవుడ్‌ వెళ్లినప్పటి నుంచి సమంత సైలెంట్‌ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. మీడియాకు తమ పర్సనల్ లైఫ్ కంటెంట్ కాకూడదనే సమంత ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరో వైపు సమంత కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టిందని, అందుకే ఆమె యాక్టివిటీ తగ్గిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సామ్ నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. త్వరలో సెన్సేషనల్ కమ్ బ్యాక్ తో సామ్ రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

Videos

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)