'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ!

Published on Mon, 08/28/2023 - 19:01

టైటిల్ చూడగానే మీరు కచ్చితంగా అవాక్కై ఉంటారు. ఎందుకంటే రజనీకాంత్ 'జైలర్' సినిమాతో.. ఆర్సీబీ జెర్సీకి ఏంటి సంబంధం అని తెగ ఆలోచిస్తున్నారేమో కదా! అంత ఇబ్బంది పడొద్దులేండి. ఏం జరిగిందో వివరిస్తాం. అలా చదివేస్తే అసలేం జరిగిందనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. 

(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)

ఏం జరిగింది?
సూపర్‌స్టార్ రజనీకాంత్ రీసెంట్ మూవీ 'జైలర్'. చాలారోజుల నుంచి హిట్ లేని రజనీకి ఇది కమ్ బ్యాక్ సినిమా అనొచ్చు. ఎందుకంటే సినిమా నార్మల్‌గా ఉన్నప్పటికీ.. పాజిటివ్ టాక్‌ రావడంతో ఇప్పటివరకు దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో రజనీ.. తన మనవడిని చంపడానికొచ్చిన విలన్ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని చంపేస్తాడు. అప్పుడు అతడు ఆర్సీబీ జెర్సీతో కనిపిస్తాడు.

దిల్లీ హైకోర్ట్ తీర్పు
అయితే ఆ సీన్ లో బెంగళూరు జట్టు జెర్సీని తొలగించాలని దిల్లీ హైకోర్టు.. 'జైలర్' చిత్రబృందానికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1 నుంచి అన్ని థియేటర్లలోనూ ఇది అమలయ్యేలా చూడాలని తీర్పు ఇచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ గానీ, వేరే వ్యక్తులు గానీ దీనిపై ఫిర్యాదు చేసినట్లు లేదు. కానీ స్వయంగా కోర్టు ఇలా ఆదేశాలు జారీ చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)