Breaking News

లాంఛనంగా మొదలైన రామ్ చరణ్ కొత్త సినిమా

Published on Sun, 11/01/2026 - 11:02

మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమా ఎట్టకేలకు లాంచ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 01న) ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: మరో వివాదంలో 'ఇరుముడి'.. తెలంగాణ కార్మికశాఖ నోటీసులు)

రామ్ చరణ్, సుకుమార్‌తో పాటు నిర్మాతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే దిల్ రాజు, హరీశ్ శంకర్, బుచ్చిబాబు, మారుతి తదితరులు కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనున్నాడని, సాత్విక వీరవల్లి అనే ఎన్నారై తెలుగమ్మయి హీరోయిన్ అని రూమర్స్ వచ్చాయి. వీటికి మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఝాన్సీ ఎమోషనల్ ఎలిమినేషన్)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)