Breaking News

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Published on Tue, 01/06/2026 - 01:03

రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీలో  ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి హీరోయిన్లు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకునా్నరు మేకర్స్‌.

ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను రేపు(బుధవారం) గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘రవితేజ నుంచి వస్తోన్న మోస్ట్‌ అవైటెడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుధాకర్‌ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది.

ముఖ్యంగా రవితేజ ఇద్దరు భామల (ఆషికా రంగనాథ్, డింపుల్‌ హయతి) మధ్య నలిగిపోయే లవ్‌ ట్రయాంగిల్‌ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. భీమ్స్‌ సంగీతం మా సినిమాకు ప్లస్‌ పాయింట్‌. ముఖ్యంగా ‘వామ్మో వాయ్యో...’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. రవితేజ మేనరిజమ్స్, స్టెప్పులు ఈ పాటను హిట్‌గా మార్చేశాయి’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)