Breaking News

నాపై ఆయన ప్రభావం చాలా ఉంది: రష్మిక కామెంట్స్

Published on Fri, 11/20/2026 - 10:20

ఇటీవలే రణబాలితో మెప్పించిన టాలీవుడ్ హీరోయిన్ రష్మిక. పెళ్లి తర్వాత తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి  తొలిసారి నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం రష్మిక మైసా అనే లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తోంది. రావీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె గోండ్ తెగకు చెందిన యువతిగా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే రష్మిక తాజాగా పుట్టపర్తి సాయిబాబా 101వ జయంతి వేడుకలకు హాజరైంది. ఈ సందర్భంగా రష్మిక ఆసక్తకర విషయాలు పంచుకుంది. సత్యసాయి బాబా బోధనలు తనను ఎంతగానో ఆకర్షించాయని తెలిపింది. ఆయన ప్రభావం తనపై చాలా ఉందని పేర్కొంది. ''నా అత్తమామల వల్లే నాకు పుట్టపర్తి సాయిబాబా బోధనలతో పరిచయం ఏర్పడిందని వెల్లడించింది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ చిన్నతనంలో ఇక్కడే చదువుకున్నారని రష్మిక తెలిపింది. నా వైపు ఒక్క అడుగేస్తే.. నీ వైపు వందడుగులు వేస్తానంటూ స్వామి చెప్పారని గుర్తు చేసుకుంది. నా బెస్ట్ ఫ్రెండ్, నా భాగస్వామి విజయ్ దేవరకొండ'' అని సంతోషం వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇదీ చ‌ద‌వండి: మన సంస్కృతిని కించపరచను.. కీర్తీ సురేష్‌
 

 

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)