Breaking News

ఏ నాటి వరమో... 

Published on Tue, 11/17/2026 - 04:31

కూతురంటే ఆ తండ్రికి ఎనలేని మమకారం. తండ్రంటే ఆ కూతురికి చెప్పలేనంత ప్రేమ. కూతురిపై తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి ‘ఏ నాటి వరమో..’ అంటూ పాట అందుకున్నారు తండ్రి. రష్మికా మందన్నా టైటిల్‌ రోల్‌లో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మించిన∙‘మైసా’ చిత్రంలోని పాట ఇది. రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో సముద్ర ఖని, ఈశ్వరీ రావు నటించారు. 

ఈ చిత్రంలోని తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే ‘ఏ నాటి వరమో...’ అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. జేక్స్‌ బిజోయ్‌ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యం అందించగా, కృష్ణ తేజస్వి పాడారు. ‘‘ఈ పాట మైసా చిన్నప్పటి రోజులను చూపిస్తుంది. తండ్రిపై తనకున్న ప్రేమకు గుర్తుగా వేయించుకున్న టాటూని మైసా చూసుకోవడం ఈ పాటలో ఓ స్పెషల్‌ మూమెంట్‌’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ పాన్‌ ఇండియా మూవీ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Videos

మెగా మూవీపైనే గురూజీ గురి..! గాడ్ అఫ్ వార్ ఇప్పట్లో కష్టమే..!

పులివెందులలో హై టెన్షన్.. మళ్ళీ మొదలైన దాడులు

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు మృతి

తండ్రిని కొట్టారంటూ రెచ్చిపోయిన అక్కాచెల్లెళ్లు

గ్రాండ్ గా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. చంద్రబాబుకు ఇచ్చిపడేసిన కారుమూరి

అంత పొగరు ఎందుకు బ్రో? కోహ్లిని అవమానించిన అయ్యర్?

పుతిన్ 150 ఏళ్ళ ఆయుష్షు కోసం రష్యా కోతి ప్లాన్!

దూసుకొస్తున్న ఆక్వాన్ తుఫాన్.. ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్..

ఒంటరిగా ఉంటే..! ఈ సినిమాలు అస్సలు చూడొద్దు..!

Photos

+5

'ఓం' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అమెరికా వీధుల్లో మృణాల్‌ ఠాకుర్‌ సందడి (ఫొటోలు)

+5

వరంగల్ : ట్రెడిషినల్‌.. సొగసు చూడతరమా..! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హాంకాంగ్‌ ట్రిప్‌లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. (ఫోటోలు)

+5

రోజా బర్త్‌ డే వేడుకల్లో ప్రముఖ సినీతారల సందడి.. (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా గద్దలకొండ గణేశ్ మూవీ హీరోయిన్ పెళ్లి.. (ఫోటోలు)

+5

మహబూబ్ నగర్ : కురుమూర్తిరాయుడి ఉద్దాల ఉత్సవం...తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పోలీస్‌ బ్యాండ్‌ అదుర్స్‌ (ఫోటోలు)

+5

ఉపేంద్ర మేనల్లుడు-హీరో నిరంజన్ పెళ్లి (ఫొటోలు)

+5

ఇది నాకు చాలా స్పెషల్.. హీరోయిన్ దివ్యభారతి పోస్ట్ (ఫొటోలు)