Breaking News

సూపర్‌ హిట్ సాంగ్‌.. రష్మిక అదరగొట్టేసిందిగా!

Published on Thu, 07/25/2024 - 20:03

గతేడాది యానిమల్‌ సూపర్ హిట్‌ కొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆమె ప్రస్తుతం పుష్ప-2 మూవీలో నటిస్తున్నారు. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీని డిసెంబర్‌ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరో నెల రోజుల షూటింగ్‌తో పాటు వీఎఫ్‌ఎక్స్‌ పనులు పెండింగ్‌లో ఉండడం వల్లే పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే తాజాగా పుష్ప భామ రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వారసుడు మూవీలోని 'రంజితమే' అనే సాంగ్‌కు స్టేజీపైనే డ్యాన్స్‌ వేస్తూ కనిపించింది. కోలీవుడ్ స్టార్‌ విజయ్ దళపతి సరసన వారసుడు చిత్రంలో రష్మిక నటించారు. అందులోని పాటకు కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)