Breaking News

Ranveer Singh : గూఢచారిగా ‘రణ్‌వీర్‌ సింగ్‌?

Published on Tue, 03/05/2024 - 18:30

హీరో రణ్‌వీర్‌ సింగ్, ‘ఉరి’ ఫేమ్‌ ఆదిత్యాథార్‌ కాంబినేషన్‌ లో ఓ యాక్షన్‌  థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కనుందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌  హీరోగా చేస్తున్న ‘సింగమ్‌ ఎగైన్‌ ’ సినిమాలో ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు రణ్‌వీర్‌ సింగ్‌. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ‘సింగమ్‌ ఎగైన్‌’ లో తన పాత్ర షూటింగ్‌ పూర్తి కాగానే ఫర్హాన్‌  అక్తర్‌ డైరెక్షన్‌లో ‘డాన్‌ 3’ సెట్స్‌లో రణ్‌వీర్‌ జాయిన్‌ అవుతారు. ఆ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాగానే సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘శక్తిమాన్‌ ’ను రణ్‌వీర్‌ ప్రాంరంభించాలనుకున్నారు.

కానీ ‘డాన్‌3’ సెట్స్‌కి వెళ్లేందుకు సమయం పడుతుందట. దీంతో ఈ లోపు ఆదిత్యాథార్‌ చెప్పిన ఓ స్పై యాక్షన్‌  థ్రిల్లర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట రణ్‌వీర్‌. ఇండియన్‌  ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీస్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణ్‌వీర్‌ రోల్‌ కొత్తగా ఉంటుందని బీ టౌన్‌ టాక్‌. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ గూఢచారిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. వేసవి నుంచి చిత్రీకరణను ప్లాన్‌ చేస్తున్నారట.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)