Breaking News

లైవ్‌లో దొరికిపోయిన రష్మిక.. అడ్డంగా బుక్‌ చేసిన హీరో!

Published on Fri, 11/24/2023 - 17:22

ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కాగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ట్రైలర్‌ చూడాగనే చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా నటించింది. ఈ సినిమా రిలీజ్‌ రోజు దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సందీప్‌, హీరో, హీరోయిన్ యానిమల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

అయితే వీరంతా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే ఈ షో మధ్యలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న వీరు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఫోన్ కాల్ చేశారు. ఫోన్‌లో విజయ్ మాట్లాడుతుండగా స్పీకర్‌ ఆన్ ‍చేశారు. 

అర్జున్ రెడ్డి సినిమా గురించి ఫోన్‌లో రష్మిక మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న రణ్‌బీర్‌ కపూర్‌‌ మధ్యలో మాట్లాడారు. అసలు రష్మికను సందీప్ రెడ్డి మొదటిసారి అర్జున్ రెడ్డి మూవీ సక్సెస్‌ పార్టీలో విజయ్ వాళ్ల మేడపై కలిశారంటూ అనుకోకుండానే నిజం చెప్పేశారు రణ్‌బీర్‌. దీంతో ఒక్కసారిగా షాకైన రష్మిక ఈ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. రణ్‌బీర్‌ కామెంట్స్‌తో విజయ్-రష్మిక జోడీపై మరోసారి డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)