అదే జరిగితే టీడీపీ క్లోజ్..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఓటీటీలోనే ‘పచ్చీస్’..స్ర్టీమింగ్ ఎప్పుడంటే..
Published on Thu, 06/10/2021 - 09:04
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘పచ్చీస్’. ఇందులో శ్వేతా వర్మ హీరోయిన్‌గా నటించారు. శ్రీ కృష్ణ, రామసాయి సంయుక్త దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కౌశిక్ కుమార్ కొత్తూరి, రామసాయి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. జీవితంలో పైకి రావాలనుకునే ఓ యువకుడు అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకున్నప్పుడు అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథనంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది. జయచంద్ర, రవివర్మ, కేశవ్ దీపక్, ధ్యాన్‌చంద్ రెడ్డి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సహనిర్మాత: పుష్పక్ జైన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లేబోయిన.
#
Tags : 1