Breaking News

ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన మిహికా

Published on Mon, 05/08/2023 - 09:24

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ ఓ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. రానా భార్య మిహికా బజాజ్‌ బీచ్‌ ఒడ్డున నడుస్తున్న వీడియో షేర్‌ చేయగా తను కాస్త బొద్దుగా తయారైందని, చూస్తుంటే గర్భవతిలా అనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. తాజాగా ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్‌ పెట్టింది మిహికా.

'నేను ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. వైవాహిక జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నాననంతే! అంతే తప్ప నేను గర్భవతిని కాదు. నిజంగా నేను గర్భం దాల్చినప్పుడు ఆ విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ తనకు యాక్ట్‌ చేయాలన్న ఆసక్తి లేదని పేర్కొంది.

ఇకపోతే రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గతంలోనూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను దంపతులిద్దరూ కొట్టిపారేశారు. కాగా రానా, మిహికా 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిహికా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

చదవండి: కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)