Breaking News

రామ్‌ చరణ్‌ పెద్ద మనసు.. చిన్నారి ట్రీట్‌మెంట్‌ కోసం లక్షల్లో ఖర్చు

Published on Thu, 10/17/2024 - 08:22

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పెద్ద మనసు చాటుకున్నాడు. మెగాస్టార్‌కు వారసుడిగానే కాకుండా సాయంలోనూ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తన మంచి మనసుతో ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతగా నిలిచాడు. తమ కూతురు దక్కదని భావించిన ఆ తల్లిదండ్రులకు దేవుడిలా సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

చిరంజీవి పుట్టినరోజు నాడే (ఆగష్టు 22) ఓ ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో చిన్నారి జన్మించింది. అయితే, పుట్టుకతోనే పల్మనరీ హైపర్‌టెన్షన్‌ (గుండె సంబంధిత) జబ్బుతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. పాప గుండెలో సమస్య ఉందని, బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో  చిన్నారిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. లక్షల్లో ఖర్చయ్యే వైద్యం చేయించే స్థోమత ఆ తండ్రికి లేకపోవడంతో సతమతమవుతున్నారు.

 తీవ్రమైన ఆవేదనతో దిక్కుతోచనిస్థితిలో ఉన్న వారి విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్లడంతో 53 రోజులపాటు చికిత్సకు సాయమందించారు. ఆపై చిన్నారి చికిత్స కోసం రక్తం, ప్లేట్‌లెట్లు వంటివి చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు నుంచి సమకూర్చారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి డిశ్చార్జ్ అయ్యింది. తమ కూతురు ఇక దక్కదని ఆందోళన చెందిన ఆ తల్లిందండ్రుల్లో రామ్‌చరణ్‌ సంతోషం నింపారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)