బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార

Published on Sat, 06/20/2026 - 17:27

మెగా హీరో రామ్ చరణ్ రీసెంట్‌గానే 'పెద్ది'తో వచ్చాడు. రూ.400 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి గానీ యునానిమస్ హిట్ అయితే అనిపించుకోలేదు. థియేటర్లలో రన్ చివరకొచ్చేసింది. మరోవైపు రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఎట్టకేలకు తమ కూతురు క్లీంకార ఫేస్ రివీల్ చేశారు. పాప మూడో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)

చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్.. 2012 జూన్‌లో ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. కానీ దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో వీళ్లకు ఆడపిల్ల పుట్టింది. అప్పటినుంచి ఆమెని కెమెరాల కంట పడనివ్వలేదు. ఇప్పుడు మూడో పుట్టినరోజు సందర్భంగా ముఖాన్ని బయటపెట్టారు. చరణ్, ఉపాసన.. క్లీంకారని ఎత్తుకున్న ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఉపాసన-చరణ్ దంపతులకు ఈ ఏడాది జనవరిలో ట్విన్స్ పుట్టారు. ఇందులో అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వీళ్లకు శివరామ్, అన్వీరా అని పేర్లు పెట్టారు. వీళ్లని కూడా మూడో పుట్టినరోజు నాడు చూపిస్తారేమో?

(ఇదీ చదవండి: ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్‌?)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)