Breaking News

సాయితేజ్‌ 'విరూపాక్ష' సక్సెస్‌పై రామ్‌చరణ్‌ ట్వీట్‌

Published on Sat, 04/22/2023 - 20:06

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. నిన్న(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్‌ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. కార్తీక్‌దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా సంయుక్తా మీనన్‌ నటించింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అందుకు తగ్గట్లే వసూళ్లను రాబట్టింది. చాలాకాలం తర్వత సాయితేజ్‌ విరూపాక్ష చిత్రంతో మంచి కంబ్యాక్‌ ఇచ్చాడని మెగా అభిమానులు సహా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో సాయితేజ్‌ సక్సెస్‌ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఇప్పటికే చిరంజీవి విరూపాక్ష టీంకు అభినందనలు తెలుపగా తాజాగా రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. 'కంగ్రాట్స్‌.. మై బ్రదర్‌(సాయితేజ్‌). విరూపాక్ష సినిమా గురించి చాలా మంచి టాక్‌ వింటున్నా' అంటూ చరణ్‌ పేర్కొన్నాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)