Breaking News

కమిటీ కుర్రోళ్లు చిత్రంపై రామ్ చరణ్‌ ప్రశంసలు!

Published on Tue, 08/13/2024 - 16:47

టాలీవుడ్ మూవీ కమిటీ కుర్రోళ్లు చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిహారిక నిర్మాతగా తొలిసారి నిర్మించిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా..  ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం స్పందించారు.

కాగా.. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమాతోనే యదువంశీ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. స్నేహితుల మధ్య బంధం, రూరల్‌ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో 11 మంది నటీనటులు అందరూ కొత్తవారే విశేషం.  ఈ సినిమాను  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధాదామోదర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే దాదాపు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని కలెక్షన్స్‌ సాధించే అవకాశముంది. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)