Breaking News

రకుల్‌ ప్రీత్ సింగ్‌ మెడపై స్టిక్కర్‌.. ఇంతకీ అదేంటో తెలుసా?

Published on Sun, 08/31/2025 - 08:23

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్సినిమాలతో బిజీగా ఉంది. ఏడాది మేరీ హస్బెండ్కీ బీవీ చిత్రంతో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా వస్తోన్న దేదే ప్యార్ దే-2 చిత్రంలో కనిపించనుంది. మూవీలో ఆర్ మాధవన్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రకుల్ప్రీత్ సింగ్తన ఫిట్నెస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉంటోంది. జిమ్లో వర్కవుట్స్చేస్తూ శ్రమిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహిస్తూ ఫుల్ గ్లామరస్గా మెయింటెన్చేస్తోంది ముద్దుగుమ్మ. తన ఫిట్‌నెస్ రొటీన్‌, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

rakul

అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. సందర్భంగా రకుల్మెడపై ఉన్న ప్యాచ్ కెమెరాలకు చిక్కింది. వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఇంతకీ అదేంటా అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. చివరికీ ఆ ఈ ప్యాచ్‌ను లైఫ్‌వేవ్ ఎక్స్39 స్టెమ్ సెల్ ప్యాచ్‌గా నెటిజన్స్గుర్తించారు. ఇది మన శరీరంలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజపరిచేందుకు రూపొందించిన వెల్‌నెస్ ప్రొడక్ట్గా తేల్చేశారు. ఈ ప్యాచ్ ఎటువంటి మందులు లేకుండా శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్ కోసం చాలా మంది సెలబ్రిటీస్వీటిని వినియోగిచండం ట్రెండ్గా మారింది. వీటి ధర దాదాపు వేల రూపాయల్లోనే ఉండనుంది. 

 

 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)