మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి
Breaking News
వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం
రేపే కేరళ తీర్పు.. మధ్యాహ్నానికి స్పష్టత?
కాసేపట్లో నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అస్సాంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం?
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు
విజయ్ రిసార్ట్ వ్యూహం: గెలిస్తే అక్కడికే..
ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
జర్మనీకి ట్రంప్ భారీ షాక్
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్
తమిళనాట మరో సంచలన సర్వే
బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సింగిల్ బిడ్‌కే సై..
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ముగ్గురితో రొమాన్స్.. ఫుల్ కామెడీగా ట్రైలర్
Published on Sun, 05/03/2026 - 12:16
రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పతి పత్నీ ఔర్ వో దో. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే పెళ్లి తర్వాత మరో ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్ నేపథ్యంలో కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు అమ్మాయిలను ఎలా డీల్ చేశాడన్నదే పతి పత్నీ ఔర్ వో దో. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్ ప్రజాపతి పాండే పాత్రలో ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags : 1