Breaking News

యానిమల్‌.. టైటిల్‌ చూస్తే తెలియట్లేదా?: బాలీవుడ్‌ నటుడు

Published on Fri, 08/23/2024 - 15:52

నెగెటివ్‌ పాత్రలు ఒకప్పుడు విలన్లు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా తమలో నెగెటివ్‌ షేడ్స్‌ చూపిస్తున్నారు. హింస, రక్తపాతంతో చెలరేగుతున్నారు. ఇలాంటి పాత్రలను ప్రేక్షకులు సైతం ఇష్టపడుతున్నారు. యానిమల్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. తన కుటుంబం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అదే సమయంలో ప్రేమించిన భార్యకు నరకం చూపిస్తాడు. ఈ కథను జనాలు ఆదరించారు. బ్లాక్‌బస్టర్‌ చేశారు.

ఈ ధోరణిపై బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాల్లో కథ, పాత్రలను చూపిస్తారు. అంతేకానీ ఆ పాత్రలను ఆదర్శంగా తీసుకుని అలాగే మెసులుకోవాలని ఎవరూ చెప్పట్లేదు. రణ్‌బీర్‌ నటించిన యానిమల్‌ మూవీ నాకెంతో నచ్చింది. తన పర్ఫామెన్స్‌ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఈ చిత్రాన్ని ఎందుకంతలా విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా పేరేమీ ఆదర్శ పురుష్‌ కాదు యానిమల్‌.  టైటిల్‌ను బట్టి మీరే అర్థం చేసుకోవాలి. డైరెక్టర్‌ ఇక్కడ ఒక మృగం లాంటి వ్యక్తి గురించి చెప్తున్నాడని గ్రహించాలి' అని చెప్పుకొచ్చాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)