Breaking News

వాడెవడో చందనం దొంగ హీరో.. రాజేంద్రప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌

Published on Mon, 12/09/2024 - 20:45

హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి. సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి, అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప 2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌.

చందనం దొంగ హీరో
హరికథ వెబ్‌ సిరీస్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి. 

నేను 48 ఏళ్లుగా హీరో
నా అదృష్టం ఏంటంటే.. 48 సంవత్సరాలుగా నేనొక డిఫరెంట్‌ హీరోగా వస్తున్నాను. సమాజంలో మన చుట్టూ ఉన్నవాళ్లు పాత్రలనే ఆధారంగా తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్నాను అని చెప్పుకుంటూ పోయాడు. అయితే చందనం దొంగ అనగానే అందరికీ పుష్ప సినిమా గుర్తుకురావడం ఖాయం. రాజేంద్రప్రసాద్‌ హీరో పోషించిన పాత్ర గురించి అన్నప్పటికీ దీనిపై అల్లు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇకపోతే హరికథ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్‌ 13న హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు