Breaking News

ముఖ్యమంత్రిని పెళ్లికి ఆహ్వానించిన తెలుగు సింగర్

Published on Wed, 11/19/2025 - 11:16

టాలీవుడ్‌లో మరో పెళ్లి జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. వచ్చే గురువారం(నవంబరు 27) పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సందర్భంగా కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వివాహ ఆహ్వానపత్రిక అందజేశాడు. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది.

హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్. సినిమా పాటలు, ఆల్బమ్ సాంగ్స్ పాడి చాలా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. రంగమార్తాండ అనే సినిమాలో నటుడిగానూ ఆకట్టుకున్నాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. కాలభైరవతో కలిసి రాహుల్‌ ఈ పాటని ఆస్కార్ స్టేజీ వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)