Breaking News

రాఘవ లారెన్స్‌కి కూతురుందా? ఇప్పుడామె కూడా ఇండస్ట్రీలోకి

Published on Fri, 06/05/2026 - 08:36

రాఘవ లారెన్స్‌ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది డాన్స్‌. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టి కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్‌ లాంటి స్టార్స్‌తో స్టెప్పులు వేయించారు. ఈయన పేరు చెబితే గుర్తుకొచ్చే మరో విషయం హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలు. ముని నుంచి కాంచన 3 వరకు హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో సెపరేట్ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడీయన వారసురాలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది.

(ఇదీ చదవండి: ‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

లారెన్స్ ప్రస్తుతం 'కాంచన 4' చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో 'బెంజ్' అనే యాక్షన్ మూవీలోనూ హీరోగా నటిస్తున్నారు. ఇలా కొరియోగ్రాఫర్, హీరో, నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను సాధిస్తున్న లారెన్స్.. త్వరలో తన వారసురాలిని రంగంలోకి దింపబోతున్నారనే వైరల్‌ అవుతోంది. లారెన్స్..‌ రాఘవేంద్రస్వామి భక్తుడు అని తెలిసిందే. ఈయన కూతురికి రాఘవి అనే పేరు పెట్టారు. అయితే ఈమె ఉందనే సంగతి కూడా జనాలకు పెద్దగా తెలియదు.

ఇకపోతే రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తున్నారు. త్వరలోనే చైన్నెకి తిరిగి వచ్చి, దర్శకురాలిగా కెరీర్ ప్రారంభిస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరి ఈమె తండ్రిలా హారర్ సినిమాలు తీస్తుందా? లేదంటే వేరే జానర్ ట్రై చేస్తుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: త్రిషతో వివాదం.. సీఎం విజయ్‌కి పార్తీబన్ కానుక!)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)