Breaking News

మా ఆయన చెంప పగలగొట్టాలనిపించింది: రాధిక

Published on Wed, 07/15/2026 - 10:00

సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ చేయని పాత్రంటూ లేదు. తెలుగు, తమిళంలో హీరో, విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మంగళవారం తన 62వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు కూడా చెప్పారు. కాగా ఈ సందర్భంగా కొద్దిరోజుల క్రితం  ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శరత్‌ కుమార్‌ గురించి ఆయన భార్య, నటి రాధిక శరత్‌ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇందులో శరత్‌ కుమార్‌ జోక్స్‌ గురించి రాధిక మాట్లాడిన విధానం అందరినీ నవ్వించింది.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?)

శరత్‌ కుమార్‌ని నేను తొలిసారిగా కలిసినప్పుడు లాగి చెంప పగలగొట్టాలనిపించింది. దానికి కారణం ఆయన ఓ జోక్‌ చెప్పి తనే నవ్వుకుంటున్నారు. నాకు అస్సలు నవ్వే రాలేదు. అంతకంటే మంచి జోక్‌ మీకు తెలియదా? అని అడిగాను. అప్పటి నుంచి ఆయన ఆ అలవాటు ఇప్పటికీ మార్చుకోలేదు. అలాంటి చెత్త జోక్స్‌‌కి శరత్‌ కుమార్‌ ఓ యూనివర్సిటీ లాంటివారు' అని రాధిక చెప్పుకొచ్చింది.

అలానే ఒక తండ్రిగా శరత్‌ కుమార్‌ ఎలా ఉంటారు అనే దానికి కూడా రాధిక సమాధానమిచ్చింది. నా కూతురు రాయన్‌ని నేను సింగిల్‌ పేరెంట్‌‌గానే పెంచాను. మంచి, చెడు అంటూ జీవిత అనుభవాన్ని నేనే నేర్పించాను. మా కొడుకు విషయంలో అలా కాదు. అతనికి నేను ఏదైనా చెప్పే ప్రయత్నం చేయగానే వదిలేయ్‌ నేను చెబుతాను అంటూ శరత్‌ కుమార్‌ వచ్చేస్తారు. అతనికి సంబంధించిన అన్ని విషయాలు ఆయనే చూసుకుంటారు. అందుకు ఫలితం ఎలా ఉంటుంది అనేది మా అబ్బాయి పెద్దయిన తర్వాతే తెలుస్తుంది' అని రాధిక పేర్కొంది.  

(ఇదీ చదవండి: ఆగిపోలేదు.. ఆ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)