Breaking News

ఓటీటీలో ఫీల్ గుడ్ తెలుగు సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే?

Published on Sun, 07/14/2024 - 13:55

పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో గతంలోనే పలు సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలాంటి స్టోరీతో తీసిన చిత్రమే 'రాధా మాధవం'. అలా ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. కొన్నాళ్ల క్రితం ఓటీటీలోకి వచ్చేసింది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది.

(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)

దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నూతన నటీనటులతో రూపొందించిన ఈ సినిమాలో అశ్లీలత ఏం లేదు కాబట్టి కుటుంబమంతా కలిసి చూడొచ్చు. పరువు హత్యలు, పట్టింపులు, ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరు వాతావరణం లాంటి అంశాలని పీరియాడిక్ స్టైల్‌లో తీశారు. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించారు.

'రాధా మాధవం' కథ విషయానికొస్తే.. రాధ (అపర్ణా దేవి) మాధవ పేరుతో కేర్ సెంటర్ నడుపుతూ అనాథ పిల్లలు, వృద్ధులకు సేవ చేస్తుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) ఇందులో చేరతాడు. తన కూతురు రాధనే ఇది నడుపుతోందని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధవ్ (వినాయక్ దేశాయ్) ఏమయ్యాడు? మాధవ్ ప్రేమ కోసం రాధ ఏం చేసిందనేదే మెయిన్ పాయింట్.

(ఇదీ చదవండి: వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)