Breaking News

మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా

Published on Thu, 06/20/2024 - 12:33

మరో తెలుగు సినిమా ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. అప్పుడెప్పుడో మార్చిలో రిలీజైన ఈ చిత్రం.. ఇన్నాళ్ల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతోంది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందో తెలిసి రాలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రమేంటి? ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది? అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రాధా మాధవం'. ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలోకి వచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో కులాంతర వివాహాలు-పరువు హత్యలకు సంబంధించిన స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అప్పట్లో డీసెంట్ టాక్ తెచ్చుకుంది కానీ హిట్ కాలేకపోయింది.

'రాధా మాధవం' విషయానికొస్తే.. రాధ (అపర్ణా దేవి) మాధవ పేరు కేర్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. అనాథలైన పిల్లలు, వృద్ధులకు సేవ చేస్తుంటుంది. జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం (మేక రామకృష్ణ) ఇందులో చేరతాడు. తన కూతురు రాధనే ఇది నడుపుతోందని తెలుసుకుంటాడు. అసలు వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్లాడు? రాధ ప్రేమించిన మాధవ్ (వినాయక్ దేశాయ్) ఏమయ్యాడు? మాధవ్ ప్రేమ కోసం రాధ ఏం చేసింది అనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)