Breaking News

పుష్ప2 'కిస్సిక్‌' సాంగ్‌ మేకింగ్‌ వీడియో చూశారా..?

Published on Thu, 03/27/2025 - 08:17

పుష్ప సినిమా 'ఊ అంటావా మామ' సాంగ్‌ ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే.. పుష్ప2లో కిస్‌.. కిస్‌.. కిస్సిక్‌ సాంగ్‌ వైరల్‌ అయింది. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’. ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ కోసం నటి శ్రీలీల (Sreeleela) తనదైన గ్లామర్‌, స్టెప్పులతో దుమ్మురేపింది. అయితే, ఇప్పుడు ఆ సాంగ్‌ మేకింగ్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా కిస్సిక్‌ రికార్డు సృష్టించింది. ఈ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చిగా..  చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. సింగర్‌ సుభ్లాషిణి ఆలపించారు. ఇప్పటికే ఫుల్‌ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో ఉంది. తాజాగా మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేయడంతో నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. కిస్సిక్‌ అంటూ మీరూ చూసేసి ఎలా ఉందో కామెంట్‌ చేసేయండి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)