Breaking News

పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'?

Published on Sat, 09/27/2025 - 16:56

తెలుగులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయలేక అవే మూసకథలతో తీయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురైంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో ఆలోచనలో పడిన పూరీ.. తెలుగు హీరోలని కాదని తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. ఇప్పుడు మూవీకి సంబంధించిన తొలి అప్‌డేట్ వచ్చే సమయం వచ్చేసింది.

(ఇదీ చదవండి: ఇండస్ట్రీలోకి వచ్చేసిన సూర్య కూతురు.. 17 ఏళ్లకే ఇలా)

చెన్నైలో ఆదివారం ఓ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందులో టైటిల్, టీజర్ లాంచ్ చేయబోతున్నారు. గతంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే బెగ్గర్, మాలిక్ అనే టైటిల్స్ అనుకుంటున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు అవేవి కాకుండా 'స్లమ్ డాగ్' టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. స్టోరీ ఓ బిచ్చగాడి జీవితానికి సంబంధించింది. దీంతో ఈ పేరు అయితే సరిగ్గా సరిపోతుందని మూవీ టీమ్ భావించినట్లుంది.

ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త చేసింది. టబు, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరీ దర్శకత్వం వహిస్తూనే మరోవైపు ఛార్మితో కలిసి నిర్మాతగా చేస్తున్నాడు. ఈ ఏడాది చివరలో రిలీజ్ ఉండొచ్చని టాక్. మరి రేపు జరగబోయే టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రిలీజ్ తేదీపై ప్రకటన ఇస్తారేమో చూడాలి? 

(ఇదీ చదవండి: మరోసారి తండ్రయిన హీరో సుహాస్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)