అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

Published on Wed, 02/25/2026 - 15:09

నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్ వీడియోలు చేసే అన్వేష్.. తెలుగు రాష్ట్రాల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇతడు అప్పుడప్పుడు అసభ్యకర భాష ఉపయోగిస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే హిందూ దేవుళ్లని కించపరిచేలా మాట్లాడి వివాదంలోనూ చిక్కుకున్నాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్‌గానే ఇతడి ఇన్ స్టా ఖాతా.. ఒకటి రెండు రోజులు కనిపించలేదు. ఇప్పుడు ఈ కేసులో కాస్త పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇన్ స్టాతో పాటు యూట్యూబ్‌కి కూడా అన్వేష్ అకౌంట్ గురించి పంజాగుట్ట పోలీసులు లేఖ రాయనున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: 'కోర్ట్' సినిమా టైంలోనే చదువు ఆపేశాను)

యూట్యూబర్‌ అన్వేష్‌పై పంజాగట్టు పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. గతేడాది పంజాగుట్టలో ఇతడిపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొంది. దీంతో అన్వేష్‌పై పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈమేరకు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్‌.. విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా హిందూ దేవుళ్ల గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశాడు.

(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)