Breaking News

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టైగర్-3 నటుడు కన్నుమూత!

Published on Thu, 10/09/2025 - 21:53

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(41) మరణించారు. తన గాయానికి సర్జరీ కోసం అమృత్‌సర్‌లోని ఫోర్టిస్‌ ఆస్పత్రికి వెళ్లిన వరీందర్‌ సింగ్‌ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతను కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. ఛాంపియన్ బాడీబిల్డర్‌ ఛాంపియన్‌ కూడా. అతని మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతిని కలిగించింది.

కాగా..వరీందర్ సింగ్ గుమాన్ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్‌ గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఆ తర్వాత మిస్టర్ ఆసియాలో రన్నరప్‌గా నిలిచాడు. వరీందర్ సింగ్‌ బాడీ బిల్డింగ్‌తో పాటు చిత్ర పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేశారు. అతను 2012లో పంజాబీ చిత్రం 'కబడ్డీ వన్స్ ఎగైన్'లో కీలక పాత్రలో నటించాడు ఆ తర్వాత 2014లో 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్'తో హిందీలో రంగ ప్రవేశం చేశాడు. అతను 2019లో 'మర్జావాన్'తో సహా పలు హిందీ చిత్రాల్లో కనిపించాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'టైగర్ 3'లో పాకిస్తాన్ జైలు గార్డు షకీల్ పాత్రలో గుమాన్ కనిపించాడు. టైగర్ 3 చిత్రానికి  మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)