Breaking News

ప్రియురాలిని పెళ్లాడిన నిర్మాత.. కంగనా పోస్ట్ వైరల్

Published on Thu, 11/26/2026 - 07:02

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో పలువురు సినీతారల తమ వైవాహికబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మరో నిర్మాత, సినీ రచయిత పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌కు చెందిన అమిత్ తులి తన ప్రియురాలు గరిమాను పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుక ఫోటోలను బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కాగా.. అమిత్ తులి బాలీవుడ్‌లో ఆగస్టు 16, 1947, 31 అక్టోబర్ లాంటి సినిమాలు నిర్మించారు. అంతేకాకుండా షారూక్ ఖాన్ హీరోగా నటించిన డంకీ, జవాన్ చిత్రాలకు రైటర్‌పై పనిచేశారు. వీటితో పాటు మార్కెటింగ్‌ బిజినెస్‌లోనూ ఉన్నారు. స్టూడియో యూనీస్ పేరుతో మార్కెటింగ్ ఎజెన్సీ నడుపుతున్నారు. తాజాగా తన ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశారు. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

 

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)