Breaking News

టాలీవుడ్‌ లవ్‌ స్టోరీ.. సాంగ్ రిలీజ్‌ చేసిన విజయ్ సేతుపతి

Published on Thu, 08/07/2025 - 21:05

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ప్రేమిస్తున్నా. సినిమాకు భాను దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాకు కనకదుర్గారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటికే సాంగ్ రిలీజ్చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మూవీలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఎవరే నువ్వు అంటూ సాగే సాంగ్ను కోలీవుడ్ స్టార్హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల చేశారు. సందర్భంగా మూవీ సూపర్ హిట్ కావాలని విజయ్ సేతుపతి అన్నారు. ఈ పాటను పూర్ణ చంద్ర రచించగా.. సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.

దర్శకుడు భాను మాట్లాడుతూ...' మా ప్రేమిస్తున్నా సినిమా సెకండ్ సాంగ్ను హీరో విజయ్ సేతుపతి విడుదల చెయ్యడం మా చిత్ర యూనిట్కు దక్కిన అదృష్టం. మా సినిమా కథను తెలుసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యడం విశేషం. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ సినిమా' అని తెలిపారు. సినిమాకు భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)