Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

Published on Fri, 06/10/2022 - 20:16

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కూతురిని పొత్తిళ్లలోకి తీసుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. 'పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్‌ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను' అంటూ వైద్యులతో దిగిన పలు ఫొటోలు షేర్‌ చేసింది. కానీ ఇందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. మాతృత్వ మధురిమలతో ఉప్పొంగిపోతున్న ప్రణీతకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 ప్రణీత గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం సోషల్‌ మీడియా ద్వారానే ప్రకటించింది. స్కానింగ్‌ కాపీని షేర్‌ చేసి గుడ్‌ న్యూస్‌ షేర్‌ చేసుకుంది. బేబీ బంప్‌తో పాటు సీమంతం ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది.

చదవండి: మేజర్‌.. వారం రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
కిన్నెరసాని రివ్యూ

Videos

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)