Breaking News

ఎంటర్‌టైన్‌ చేస్తాం... ప్రామిస్‌: ప్రదీప్‌ మాచిరాజు

Published on Fri, 04/11/2025 - 00:31

‘‘ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మా కోసం రెండున్నర గంటలు కేటాయించండి. సూపర్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తాం. ఇది నాప్రామిస్‌’’ అని హీరో ప్రదీప్‌ మాచిరాజు అన్నారు. ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.

నితిన్‌–భరత్‌ దర్శకత్వంలో మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రదీప్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్‌ తర్వాత వారందరి పేర్లు గట్టిగా వినిపిస్తాయి. రిలీజ్‌కు ముందే మా సినిమా ఓటీటీ, శాటిలైట్‌ బిజినెస్‌ పూర్తి కావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ఇందులోని పాటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్‌లో ఉంటాయి. 60 ఇయర్స్‌ ఓల్డ్‌ వాయిస్‌తో ఓ పాటను చేయడం జరిగింది. ఆ పాటని మా మామగారు పాడారు’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రథన్‌.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య