Breaking News

ప్రభాస్ 'స్పిరిట్'.. ఇది అస్సలు ఊహించలేదు!

Published on Wed, 09/03/2025 - 16:49

ప్రభాస్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం 'రాజాసాబ్' పూర్తి చేసే బిజీలో ఉన్నాడు. అలానే 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్) షూటింగ్ కూడా మరోవైపు జరుగుతోంది. ఇది కాకుండా లైన్‌లో 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' ఉన్నాయి. ఈ మూడింటి షూటింగ్స్ మొదలు కావాల్సి ఉంది. సలార్, కల్కి సీక్వెల్స్ తీయడానికి ఇంకా సమయముంది. 'స్పిరిట్' గురించి ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న సినిమా 'స్పిరిట్'. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తాడు. పవర్ ఫుల్ పోలీస్ లుక్ ఉండబోతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. హీరోయిన్‌గా తొలుత దీపిక పదుకొణెని అనుకున్నారు కానీ చివరకు తృప్తి దిమ్రి వచ్చి చేరింది. చాన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్‪‌లో ఉంది. అయితే ఈ మూవీ కథేంటి? జానర్ ఏంటి? అనే విషయాలు ఇప్పటివరకు వినిపించలేదు.

కానీ ఇప్పుడు సడన్‌గా 'స్పిరిట్' గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తీయబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసేలా సందీప్ ప్లాన్ చేశాడని, గత మూవీస్‌తో పోలిస్తే ప్రభాస్ బరువు తగ్గి, డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు సంగతి పక్కనబెడితే రూమర్స్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి గనక నిజమైతే మాత్రం అంచనాలు పెరగడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: 'కొత్త లోక' సరికొత్త రికార్డ్.. దీనిదే అగ్రస్థానం)

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు