Breaking News

Prabhas Project-K: 'ప్రాజెక్ట్‌ కే' టైటిల్‌ ఇదేనా..?

Published on Mon, 07/10/2023 - 11:08

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం  'ప్రాజెక్ట్‌- కే'. జులై 20న కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్‌ డియాగో కామిక్‌–కాన్‌ 2023’ వేడుకలో 'ప్రాజెక్ట్‌ కే' ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  శాన్‌ డియాగో కామిక్‌ వేదికపై ఈ సినిమాకు సంబందించిన టైటిల్‌ను రివీల్‌ చేయనున్నారు. అనంతరం సినిమాకు చెందిన పలు విషయాలను పంచుకోనున్నారు.

(ఇదీ చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. రియాక్ట్‌ అయిన హీరోయిన్‌)

ఇప్పుడు ప్రాజెక్ట్‌-కే అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది. అంతేకాకుండా మేకర్స్‌ కూడా ప్రాజెక్ట్‌-కే అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అంటూ ట్వీటర్‌లో తెగ ఊరిస్తున్నారు. దీంతో ఈ మూవీ టైటిల్‌ ఇదే అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మొదట ప్రాజెక్ట్‌-కే అంటే 'కర్ణ, కల్కీ' అనే పేర్లు వైరల్‌ అయ్యాయి. కానీ తాజాగా ప్రాజెక్ట్‌ 'కాలచక్ర' అనే టైటిల్‌ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

సైన్స్ ఫిక్షన్ - టైమ్ ట్రావెల్ బ్యాక్‌ డ్రాప్‌గా బేస్‌ చేసుకుని ఈ సినిమా వస్తుండటంతో 'కాలచక్ర' టైటిల్‌ను ఓకే చేశారని టాక్‌ నడుస్తుంది. ఈ సస్పెన్స్‌ వీడాలంటే జులై 20 వరకు ఆగాల్సిందే. శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ వేదికపైన ప్రభాస్‌, దీపికా పదుకోన్‌, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, నాగ్‌ అశ్విన్‌ సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్‌ ఇప్పటికే ‍ప్రకటించారు.

(ఇదీ చదవండి: బర్త్‌డే కానుకగా భర్తకు 6 అడుగుల గిఫ్ట్‌ ఇచ్చిన నటి.. వైరల్ వీడియో!)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)