Breaking News

మరో సీక్వెల్‌లో ప్రభాస్‌.. రెండేళ్లు ఆగాల్సిందే?

Published on Sat, 10/25/2025 - 14:35

పాన్ఇండియా స్టార్ప్రభాస్(Prabhas)షెడ్యూల్ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆయన నటించిన ది రాజాసాబ్సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలోపౌజీ’(Fauzi) సినిమా చేస్తున్నాదు. దీంతో పాటు సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్చేయబోతున్నాడు. మరోవైపు సలార్‌, కల్కి చిత్రాలకు సీక్వెల్స్కూడా చేయబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్‌.. తాజాగా మరో సీక్వెల్కి కూడా గ్రీన్సిగ్నల్ఇచ్చాడట. అదే ది రాజాసాబ్‌ 2.

మారుతి స్టైల్నచ్చి..
మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’(The Raja Saab) సినిమా చేశాడు. ఇప్పటికే షూటింగ్అంతా కంప్లీట్అయిపోయింది. పోస్ట్ప్రొడక్షన్స్పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చిత్రానికి సీక్వెల్ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్కూడా సీక్వెల్పై స్పష్టత ఇచ్చాడు. ‘రాజాసాబ్‌ 2’ ఉంటుందని.. కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని.. థీమ్, సెటప్‌ ఒకే తరహాలో ఉంటాయని ఓ ప్రెస్మీట్లో ఆయన చెప్పారు. అయితే అప్పటికీ మారుతి కథ సిద్ధం చేయలేదు. కానీ ప్రభాస్మాత్రం మారుతితో మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపించాడట. దీంతో మారుతి ఇటీవల రాజాసాబ్‌ 2 స్టోరీకి సంబంధించిన లైన్ని ప్రభాస్కి చెప్పాడట. అది బాగా నచ్చడంతోచేసేద్దాం డార్లింగ్‌’అని ప్రభాస్చెప్పినట్లు సమాచారం.

రెండేళ్ల వరకు ఆగాల్సిందే..
ప్రభాస్ఇప్పుడు పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమా షూటింగ్కంప్లీట్కాగానే..వెంటనేస్పిరిట్‌’చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ప్రారంభం కానుందట. తర్వాత సలార్‌ 2 లేదా కల్కి 2 చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు దాదాపు రెండేళ్లు పడుతుంది. తర్వాతే ప్రభాస్మరో కొత్త సినిమాని ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే రాజాసాబ్సీక్వెల్ఉన్నా.. రెండేళ్ల తర్వాత దాన్ని సెట్స్పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రభాస్తో సినిమా కాబట్టి మారుతి కచ్చితంగా ఆగుతాడు. అందులో నో డౌట్‌. ది రాజాసాబ్రిలీజ్తర్వాత రిజల్ట్ని బట్టి పార్ట్‌ 2 ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)