Breaking News

ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం.. థియేటర్ అద్దాలు ధ్వంసం!

Published on Fri, 08/18/2023 - 21:37

హైదరాబాద్‌లో  ప్రభాస్ ఫ్యాన్స్  హంగామా చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని థియేటర్‌లో  వీరంగం సృష్టించారు.  సుదర్శన్‌ థియేటర్‌లో యోగి రీరిలీజ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.  రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్‌లోని స్క్రీన్‌తో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.

(ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!)

థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి చేయడంతో  అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై   థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  ఇప్పటికే ఇద్దరిని  చిక్కడపల్లి పోలీసులు  అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర‍్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

(ఇది చదవండి: జిలేబి సినిమా రివ్యూ)

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)