Breaking News

'పోలీస్‌ పోలీస్‌' వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Published on Sat, 08/30/2025 - 08:06

ప్రముఖ ఓటీటీ సంస్థ 'జియో హాట్‌స్టార్‌' (Jio Hotstar) నుంచి కొత్తకొత్త సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'పోలీస్‌ పోలీస్‌' (Police Police) అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 19న స్ట్రీమింగ్‌ అవుతుందని ఒక ప్రోమోను పంచుకుంది. అయితే, ఈ వెబ్‌ సిరీస్‌ తమిళ్‌లో తెరకెక్కుతుంది. కానీ, తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉండనుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు, లవ్‌, కామెడీ వంటి కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ ఉండనుంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)