Breaking News

'పురుషః' టైటిల్ పోస్టర్‌ రిలీజ్

Published on Sat, 04/12/2025 - 17:38

అవుట్ అండ్ అవుట్ కామెడీ స్టోరీతో తీస్తున్న సినిమా 'పురుషః'. బ్రహ్మచారి.. భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది అనే పాయింట్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి.

(ఇదీ చదవండి: స్కిట్ వివాదం.. యాంకర్ రవి మరో వీడియో)  

పవన్ కళ్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం నాడు ఘనంగా ప్రారంభించారు. వీరు ఉలవలను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తన శిష్యుడి కోసం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్ర టైటిల్ లోగో, పోస్టర్‌ రిలీజ్ చేశారు. సినిమాలో వైష్ణవి, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)