Breaking News

ఎంపీతో హీరోయిన్‌ డేటింగ్‌.. నిశ్చితార్థం డేట్‌ ఫిక్స్‌!

Published on Thu, 04/06/2023 - 12:47

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా డేటింగ్‌ రూమర్స్‌తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ  రాఘవ్ చద్దాతో పరిణీతి ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు తమ ప్రేమను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారట.

తాజా సమాచారం ప్రకారం మరో వారం రోజుల్లో పరిణీతి-రాఘవ్‌ల నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్స్‌ వాయిదా వేసుకున్న పరిణీతి పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. ఈనెల 10న వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఘనంగా జరగనున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టని పరిణీతి-రాఘవల్‌లు రీసెంట్‌గా ముంబైలోని ఓ రెస్టారెంట్‌ డిన్నర్‌ డేట్‌కి వెళ్లి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓ ఈవెంట్‌కి కూడా జంటగా కలిసొచ్చారు.దీంతో రాఘవ్‌- పరిణీతి డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎంగేజ్‌మెంట్‌ అనంతరం తమ రిలేషన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయనున్నట్లు సమాచారం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)