Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో

Published on Wed, 06/12/2024 - 13:59

ఓటీటీలోకి చాలారోజుల నుంచి సరైన సినిమాలు రావట్లేదు. ఇప్పుడు ఆ కొరత తీర్చడానికి అన్నట్లు తెలుగు మూవీ 'పారిజాత పర్వం' వచ్చేసింది. షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకుని ఈ మధ్య హీరోగా వరస సినిమాలు చేస్తున్న చైతన్య రావు.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. సునీల్, శ్రద్ధా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో తీసిన ఈ సినిమా గత నెల 19న థియేటర్లలోకి వచ్చింది. చిన్న బడ్జెట్ మూవీ కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.

'పారిజాత పర్వం' విషయానికొస్తే.. హీరో అవుదామని వచ్చి హైదరాబాద్‌లో రౌడీగా మారతాడు బార్ శ్రీను (సునీల్). ఇతడి కథని సినిమాగా తీద్దామని చైతన్య (చైతన్య రావు) ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే సినిమా తీయడం కోసం డబ్బు అవసరమై ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకుంటాడు. అలా ఓ నిర్మాత భార్య సురేఖ (సురేఖావాణి)ని చైతన్య కిడ్నాప్ చేయాలనుకుంటాడు. మరోవైపు బార్ శ్రీను గ్యాంగ్ కూడా ఆమెనే కిడ్నాప్ చేయడానికి వస్తుంది. ఇద్దరిలో ఎవరు సక్సెస్ అయ్యారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)