Breaking News

భారత్‌లో బ్యాన్‌ చేస్తే మళ్లీ వైరల్‌ అవుతున్న ఫోటోలు

Published on Fri, 04/10/2026 - 12:02

గత ఏడాదిలో జరిగిన పుల్వామా దాడి తర్వాత పాకిస్తానీ నటీమణులు హానియా అమీర్, మహిరా ఖాన్ తదితరుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను భారతదేశంలో నిషేధించారు. దీంతో  వారి అకౌంట్లు ఇక్కడ కనిపించవు. అయితే, సడెన్‌గా వారి ఇన్‌స్టాలోని పోస్టులతో పాటు ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు  అందుబాటులో లేవు. అవి మళ్ళీ చూపించలేదని గుర్తించారు.

పాక్‌ సెలబ్రిటీల సోషల్‌మీడియా ఖాతాలు మళ్లీ భారతదేశంలో కనిపించడంతో నిషేధాన్ని ఎత్తివేశారా..? అనే అంశంపై నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, కొంత సమయం తర్వాత ఆ ఖాతాలు మళ్లీ కనిపించకపోవడంతో, ఇది సాంకేతిక లోపం కావచ్చునని కూడా చాలామంది పోస్ట్ చేశారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు  ఏర్పడ్డాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా కొనసాగుతున్న  పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలు భారత్‌లో నిలిపివేస్తూ కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాతో పాటు స్టార్‌ క్రికెటర్స్‌ సోషల్‌మీడియా ఖాతాలను కూడా బ్యాన్‌ చేశారు.
 

#

Tags : 1

Videos

జనసేన జయప్రకాష్‌పై కేసు నమోదు

అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?

గులాబీ దళపతి కేసీఆర్‌తో భేటీ

జగన్‌పై షర్మిల వ్యాఖ్యలు, రాచమల్లు అదిరిపోయే కౌంటర్

వరంగల్ లో మందుబాబుల వీరంగం

డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఒకప్పుడు నా మిత్రుడు.. నాపై చేసిన కామెంట్స్ మాత్రం.. రఘురామా వ్యాఖ్యలపై జడ రియాక్షన్

సెలూన్ షాప్ కు 70 లక్షల GST.. కంగుతిన్న సెలూన్ షాప్ ఓనర్

గల్ఫ్ దేశాలను చీకట్లోకి నెడుతున్న ఇరాన్

12 ఆగస్టు 2026 ఆకాశంలో పగలంతా చీకటి

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)