Breaking News

పాకిస్తాన్‌ నటి మృతి.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం

Published on Fri, 06/20/2025 - 18:03

పాకిస్తాన్‌ నటి ఆయేషా ఖాన్‌ (76) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాకిస్తాన్‌.. కరాచీలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించింది. కొద్దిరోజులుగా ఆమె ఫ్లాట్‌లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో నటి మృతదేహాన్ని గుర్తించారు. వారం రోజుల క్రితమే ఆమె మరణించినట్లుగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జిన్నా హాస్పిటల్‌కు తరలించారు.

కొన్నేళ్లుగా ఒంటరి జీవితం
కొన్నేళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్న ఆయేషా ఖాన్‌ (Pakistani Actress Ayesha Khan) ఎలా మరణించింది? చివరి రోజుల్లో తను ఎలాంటి పరిస్థితిలో ఉంది? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. చుట్టుపక్కలవారిని, బంధువులను సైతం విచారిస్తున్నారు. ఆయేషా 1948, నవంబర్‌ 22న జన్మించింది. పాకిస్తాన్‌ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆమెను ఎంతగానో ఆరాధిస్తారు. ఈమె సోదరి ఖలీదా రియాసత్‌ కూడా బుల్లితెరపై చాలా పాపులర్‌.

చదవండి: అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి: నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)